9355 జూనియర్ పంచాయితీ సెక్రటరీ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: 9355 జూనియర్ పంచాయితీరాజ్ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు పరిక్ష రాసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆప్లె చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఫీజు చెల్లింపు చివరి తేదీ సెప్టెంబర్ 10వ తేదీగా అధికారులు పేర్కొన్నారు. పోస్టుల భర్తీ, అర్హత, జిల్లాల వారిగా పోస్టుల వివరాల కోసం వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.
హైదరాబాద్: 9355 జూనియర్ పంచాయితీరాజ్ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు పరిక్ష రాసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయాలని నోటిఫికేషన్‌లో తెలియజేశారు. ఫీజు చెల్లింపు చివరి తేదీ సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఉందని అధికారులు పేర్కొన్నారు. పోస్టుల భర్తీ, అర్హత, జిల్లాల వారిగా పోస్టుల వివరాల కోసం వెబ్ సైట్ సందర్శించాలని సంబంధిత అధికారులు సూచించారు.
అభ్యర్థులకు సూచనలు
1) ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోడానికి సెప్టెంబర్ 03 to 09 వరకు
2) అప్లికేషను ఫి సెప్టెంబర్ 10 వరకు రోజులు టైమ్ ఇస్తారు
2) జూనియర్ పంచాయతీ కార్యదర్శి కి అర్హత డిగ్రీ
3) వయస్సు 18-39 యేళ్ళ మధ్య (జనరల్ అభ్యర్తులు ), SC/ST/BC లకు ఐదేళ్ళు, PHC లకు పదేళ్ళు వయో పరిమితి మినహాయింపు
4) హైదరాబాద్ అర్బన్ డిస్ట్రిక్ట్ మినహా 30 జిల్లాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపడతారు
అర్హత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ లో )
పేపర్ - 1 - 150 మార్కులు - జనరల్ నాలెడ్జ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ
పేపర్ -2 - 150 మార్కులు - పంచాయతీ రాజ్ సంస్థలు, స్థానిక సంస్థలు, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకానమీ, ప్రభుత్వ పథకాలు
( ప్రతి తప్పు ప్రశ్నకు 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది )
పరీక్ష ఫీజు : రూ.500 ( ఓసీలకు ) రూ.250 (SC/ST/BCలకు )
Telangana Panchayat Secretary Recruitment 2018:
Telangana State Public Service Commission TSPSC is going to receiving online applications from job seekers for the posts of Panchayat Secretary vacancies. If you are interested in Telangana Panchayat Secretary vacancy 2018 may apply online mode at tspsri.cgg.gov.in the portal. Before applying you should read the complete notification and eligibility norms has been mentioned below.
Telangana Panchayat Secretary Recruitment 2018
Total No.of Posts: 9355
Post Name: Panchayat Secretary
Job Location: own districts in Telangana
Pay Scale: 15,000/- per month (only on 3years of probation period)
Educational Qualification: Candidates should possess any Graduation Degree from a recognized University / Institute.
Age Limit: Minimum and Maximum age limit is 18 to 39 years as on closing date of online application submission. Age relaxation is 5 years for SC/ST/BC, 10 years for PHC
Selection Procedure: On the basis of Written Examination, and Document Verification.
Examination:
Paper-1
Paper-2
Application Fee:
500 for unreserved candidates
250 for SC/ST/BC
Hai sir nenu 1 to 4 BHONGIR complete aedhi.5 to degree KHAMMAM LO complete aedhi so eeppudu nadhi local district edhi avthudhi sir cheppadi plzzz
ReplyDelete