TSPSC Group-4 Rangaredy District Merit list PDF
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష కు సంబంధించి జనరల్ మెరిట్ లిస్ట్ విడుదలయ్యింది. అందులో మొత్తం 5300 లకు పైగా పేజీలు ఉండటంతో అందులో చాలా మందికి వారి వారి హాల్ టికెట్ నంబర్లు దొరకక అయోమయం లో ఉన్నారు, అంతే కాకుండా తమ జిల్లా నుండి ఏ కేటగిరి నుండి ఎంత మంది అప్లై చేసుకున్నారో? జిల్లా లో తమ రాంక్ ఎంత ఉందొ తెలియట్లేదు.
కాబట్టి అందరికి ఉపయోగపడేలా ఇగురం టీవీ, టి.ఎస్.పి .ఎస్సి. విడుదల చేసిన జెనరల్ మెరిట్ లిస్ట్ నుండి అన్ని జిల్లాలను వేరుచేస్తూ జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ తయారు చెయ్యడం జరిగింది.
మన Rangaredy జిల్లా గ్రూప్-4 మెరిట్ లిస్ట్ లింక్ ఇక్కడ ఉంది డౌన్లోడ్ చేసుకొని మీ నెంబర్ ఉందొ లేదో చూసుకోండి....
Rangaredy District Merit list PDF Downlod here
ఇందులో Rangaredy జిల్లా నుండి మొత్తం అప్లై చేసుకున్న అందరి వివరాలు ఇవ్వబడ్డాయి చూసుకోండి. దేని తర్వాత కమ్యూనిటీ వైస్ మెరిట్ లిస్ట్ లు కూడా తొందర్లోనే అప్లోడ్ చేస్తాం కాబట్టి వెబ్సైటు ని చూస్తూ ఉండండి
మన జిల్లా నే కాకూండా అన్ని జిల్లాల మెరిట్ లిస్ట్ ల లింకులు కింద ఇవ్వ బడ్డాయి మీకు కావలసిన జిల్లా మెరిట్ లిస్ట్ ని డౌన్లోడ్ చేసుకోండి
కాబట్టి అందరికి ఉపయోగపడేలా ఇగురం టీవీ, టి.ఎస్.పి .ఎస్సి. విడుదల చేసిన జెనరల్ మెరిట్ లిస్ట్ నుండి అన్ని జిల్లాలను వేరుచేస్తూ జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ తయారు చెయ్యడం జరిగింది.
మన Rangaredy జిల్లా గ్రూప్-4 మెరిట్ లిస్ట్ లింక్ ఇక్కడ ఉంది డౌన్లోడ్ చేసుకొని మీ నెంబర్ ఉందొ లేదో చూసుకోండి....
మన జిల్లా నే కాకూండా అన్ని జిల్లాల మెరిట్ లిస్ట్ ల లింకులు కింద ఇవ్వ బడ్డాయి మీకు కావలసిన జిల్లా మెరిట్ లిస్ట్ ని డౌన్లోడ్ చేసుకోండి
Anna my number is not there 100019026173
ReplyDeleteDistrict wise PDF not opening Anna.
ReplyDeleteThank you so much bro, u have done a great job.
ReplyDeleteNot opening bro
ReplyDeleteAnna small dought naa rank 888 in rangareddy ayethe group 4 merit list lo ranks mathrame unmavi amdhulo junior assistance and typist and junior steno saparate ga selection undali kadha naku typeing certificate unnadhi next selection untana ledha Ani naa dought
ReplyDelete