నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందులో గురుకులాల్లోనే మొత్తం 9,096 పోస్టులున్నాయి.
- మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445 పోస్టులు,
- బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514,
- ఎస్సీ గురుకులాల్లో 2,267


0 Comments:
Post a Comment