9355 TS village panchayat secretary recruitment 2018 qualification/age limit/exam pattern/syllabus

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ నియామకాలను tspsc ద్వారా కాకుండా శాఖాపరమైన కమిటీ ద్వారా భర్తీ చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అందుకనుగుణంగా పంచాయతీ రాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ కమిషనర్ ఛైర్ పర్సన్ గా మొత్తం 8 మంది సభ్యులతో కమిటీని నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
1) ఛైర్ పర్సన్ : కమిషనర్, PR & RE, హైదరాబాద్
ఇతర సభ్యులు
2) రిజిష్ట్రార్, JNTU, హైదరాబాద్
3) అడిషినల్ సెక్రటరీ, PR & RD Dept.,
4) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, SERP, Hyd
5) GAD శాఖ నుంచి ప్రతినిధి
6) ఫైనాన్స్ శాఖ నుంచి ప్రతినిధి
7) న్యాయశాఖ నుంచి ప్రతినిధి
8) డిప్యూటీ కమిషనర్, PR & RE -కన్వినర్
ఈ పోస్టులను 1) JNTU 2) పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు 3) తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ బోర్డు లేదా వేరే ఏదైనా ఏజెన్సీ ద్వారా భర్తీ చేయొచ్చు.

అభ్యర్థులకు సూచనలు


1) ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోడానికి 10 రోజులు టైమ్ ఇస్తారు
2) జూనియర్ పంచాయతీ కార్యదర్శి కి అర్హత డిగ్రీ
3) వయస్సు 18-39 యేళ్ళ మధ్య (జనరల్ అభ్యర్తులు ), SC/ST/BC లకు ఐదేళ్ళు, PHC లకు పదేళ్ళు వయో పరిమితి మినహాయింపు
4) హైదరాబాద్ అర్బన్ డిస్ట్రిక్ట్ మినహా 30 జిల్లాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపడతారు

అర్హత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ లో )

పేపర్ - 1 - 150 మార్కులు - జనరల్ నాలెడ్జ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ
పేపర్ -2 - 150 మార్కులు - పంచాయతీ రాజ్ సంస్థలు, స్థానిక సంస్థలు, గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకానమీ, ప్రభుత్వ పథకాలు

( ప్రతి తప్పు ప్రశ్నకు 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది )
పరీక్ష ఫీజు : రూ.500 ( ఓసీలకు ) రూ.250 (SC/ST/BCలకు ) 

Telangana Panchayat Secretary Recruitment 2018:

Telangana State Public Service Commission TSPSC is going to receiving online applications from job seekers for the posts of Panchayat Secretary vacancies. If you are interested in Telangana Panchayat Secretary vacancy 2018 may apply online mode at tspsc.gov.in portal. Before applying you should read the complete notification and eligibility norms has been mentioned below.


Telangana Panchayat Secretary Recruitment 2018

Total No.of Posts: 9355
Post Name: Panchayat Secretary
Job Location: own districts in Telangana
Pay Scale: 15,000/- per month (only on 3years of  probation period)
Educational Qualification: Candidates should possess any Graduation Degree from a recognized University / Institute.

Age Limit: Minimum and Maximum age limit is 18 to 39 years as on closing date of online application submission. Age relaxation is 5 years for SC/ST/BC, 10 years for PHC

Selection Procedure: On the basis of Written Examination,  and Document Verification.
Examination:
Paper-1
Paper-2
Application Fee:
500 for unreserved candidates
250 for SC/ST/BC


How to Apply for Telangana Panchayat Secretary Notification 2018

Interested and Eligible candidates may apply online mode at TSPSC web portal https://tspsc.gov.in on or before the final date. No other mode of applications will be accepted here.
§  Candidates, first of all, go to the official website at www.tspsc.gov.in
§  Download Panchayat Secretary job advertisement in PDF format.
§  Read all the terms & conditions before starting to fill an online form.
§  Enter the required details in all fields as per Matriculation Certificate.
§  Upload Scanned documents of your educational qualification, caste, date of birth, experience etc.
§  Pay the examination fee through Net Banking, Credit Card / Debit Card or Bank Challan Form.
§  Finally you have to take a print out of system generated application form.


9 comments:

  1. application date eppudu open avuthai sir

    ReplyDelete
  2. ఎదైనా మెటిరియల్ అప్లోడ్ చేయండి ప్రివియస్ పేపర్స్ ది

    ReplyDelete
    Replies
    1. Hello sir meru english pdf lo undhi annaru naku kani pinchaledhu plzz naku help cheyandi sir it's my request sir plzzzzzzz

      Delete
  3. Em kannaa books unte name cheppandi we will buy sir plzzzz na msg ki reply evandi sir I will wait for ur msgs

    ReplyDelete
  4. Em mannaa books unte name cheppandi we will buy sir plzzzz na msg ki reply evandi sir I will wait for ur msgs

    ReplyDelete

All Updates

TSLPRB Updates

TET DSC Gurukula Updadtes

Job Notifications

Important Links

Centran Jobs Updates

TSPSC VRO FInal Merit Lists and Cut off Marks

Important Links

TSPSCvro District wise Reservation wise Marks and Merit lists

Top