తెలంగాణ టెట్ ప్రైమరీ కీ విడుదల
Posted by eGURUm tv on 16, జూన్ 2022, గురువారం
టెట్ ప్రాథమిక కీ లొ మీకు తప్పులు అనిపిస్తే ఈ నెల 18 వ తేదీ లోపు సరైన ఆదారాలతో ఆ సమాదానం ఉన్న పేజీ పోటొ తీసి సబ్మిట్ చేయాలి...ఎంత ఎక్కువ మంది ఎక్కువ ఆదారాలతో పంపితే అంత ఉపయోగపడును...గతం లొ 2016 - 2017 లొ 4 నుండి 6 మార్కులు కలిసాయి...రెండు ఆప్షన్స్ రూపం లొ మరియు ఆడ్ స్కోర్ రూపం లొ చాలా మందికి కలిసాయి...కావున కీ పై అభ్యంతరం ఉన్న ప్రతి ఒక్కరు మీ సమాధానం ఆదారాలతో సబ్మిట్ చేయగలరు...
You may also like
Blog, Updated at: జూన్ 16, 2022
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి