TS TET 2024 Syllabus

 

http://www.egurumtv.com/ts-tet-2024-syllabus

TS TET 2024 Syllabus


S.NoPaper-MediumSyllabus
1Paper-(I)-Telugu Download
2Paper-I ( Hindi ) Download
3Paper-I ( Kannada ) Download
4Paper-I (Marathi) Download
5Paper-I (Tamil) Download
6Paper-I (Gujarathi) Download
7Paper-I (Bengali) Download
8Paper-I (Urdu) Download
9Paper-II (Telugu) Download
10Paper-II (Sanskrit) Download
11Paper-II (Hindi) Download
12Paper-II (Kannada) Download
13Paper-II (Marathi) Download
14Paper-II (Tamil) Download
15Paper-II (Urdu) Download

TS TET Notification 2024 – Exam Date, Pattern, Syllabus, Eligibility Criteria, Application Fee,

 TS TET Notification 2024 – Exam Date, Pattern, Syllabus, Eligibility Criteria, Application Fee,

Notification for the Telangana State Teacher Eligibility Test 2024 will be released officially by the Department of School Education, Telangana most probably on March 27, 2024 and then aspirants who meet the certain eligibility criteria will be able to apply by visiting at https://tstet.cgg.gov.in/.

TS TET Notification 2024

Candidates who want to get awarded for Teacher Eligibility Test e-Certificate for Paper I or II need to know that the application form for the TS TET 2024 will be available likely for four weeks, each and every single individual who meet the certain eligibility criteria are requested to apply in initial stage to avoid last minute rush.

Notification Release

March 27, 2024

Application Period

March 27, 2024 to April 10, 2024

Exam Date

May 20 to June 03, 2024

Exam Duration

2 hours 30 minutes for both Paper I and II

Application Fee

Rs. 400 for Paper I or II, Rs. 800 for both (Debit/Credit Card, NET Banking)

Paper I Eligibility

Intermediate + 2 years Diploma in Elementary Education or 4 years Bachelor’s in Elementary Education

Paper II Eligibility

Undergraduate + 2 years Diploma in Elementary Education, 4 years Bachelor’s of Elementary Education, or 2 years Bachelor’s of Education (OR) 4 years Bachelor’s of Arts or Science & Bachelor’s of Education (Integrated)

Age Limit

No specified age limit for both Paper I and II

Exam Pattern

Objective multiple-choice type questions

150 questions

1 mark per question

Official website

https://tstet.cgg.gov.in/

 

Department of School Education, Telangana has not yet confirmed any date for releasing the advertisement for the Telangana State Teacher Eligibility Test 2024 for Paper I or II, each individual who is eagerly waiting for notifications need to know that once it is released officially, a link to apply online will be also activated above.

TS DSC Hall Ticket 2023

TS TET Exam Date 2024

Exam date for Telangana State Teacher Eligibility Test 2024 is not yet announced officially by the Department of School Education, Government of Telangana, it may be held on May 20 to June 03, 2024 with an exam time duration of 02 hours and 30 minutes for Paper I and II at various exam centres in each district of the Telangana.

TS TET Eligibility Criteria 2024

Eligibility criteria for the Telangana State Teacher Eligibility Test for Paper I and II in terms of educational qualification and age limit is available inside the table.

 

Paper 

Eligibility Criteria 

Educational Qualification 

Age Limit 

I

Intermediate + 2 years Diploma in Elementary Education or 4 years Bachelor’s in Elementary Education 

There is no cap of lower or upper age relaxation to sit in the Telangana State Teacher Eligibility Test 2024 for Paper I or II.

II

Undergraduate + 2 years Diploma in Elementary Education, 4 years Bachelor’s of Elementary Education or 2 year Bachelor’s of Education (OR)

4 years Bachelor’s of Arts or Science & Bachelor’s of Education (Integrated)

 

Before applying online for TS TET 2024 for Paper I or II, it is highly recommended to candidates to check the notification brochure in order to verify eligibility details.

TS TET Application Fee 2024

To apply online for the Telangana State Teacher Eligibility Test 2024 for Paper I or II, an individual will have to pay 400 rupees as application fees using the debit card, credit or NET banking, whether he or she belongs to General, Other Backward Class, Schedule Caste or Scheduled Tribes.

TS TET Exam Pattern 2024

Exam pattern details for the Telangana State Teacher Eligibility Test 2024 for Paper I and II is available below.

Paper I:

  • Mode of Exam: Offline
  • Duration: 2 hours 30 minutes
  • Type of Questions: Objective multiple-choice type questions
  • Total Questions: 150
  • Total Marks: 150
  • Marking Scheme: Each question carries 1 mark

Sections:

  • Child Development and Pedagogy
  • Language – I (Telugu, Urdu, Hindi, Bengali, Kannada, Marathi, Tamil, and Gujarat)
  • Language – II (English)
  • Mathematics
  • Environmental Studies
  • Medium: Telugu, Urdu, Hindi, Bengali, Kannada, Marathi, Tamil, Gujarati and English

 

Paper II:

  • Mode of Exam: Offline
  • Duration: 2 hours 30 minutes
  • Type of Questions: Objective multiple-choice type questions
  • Total Questions: 150
  • Total Marks: 150
  • Marking Scheme: Each question carries 1 mark

Sections:

  • Language – I (Hindi, Urdu, Bangla, Maithili, Bhojpuri, Sanskrit, Arabic, Persian, English)
  • Language – II (English)
  • Science and Mathematics / Social Science
  • Medium: Telugu, Urdu, Hindi, Bengali, Kannada, Marathi, Tamil, Gujarati and English 

TS TET Qualifying Marks 2024

Department of School Education, Telangana has officially disclosed the qualifying marks for TS Teacher Eligibility Test 2024 for Paper I and II, each individual who belongs to General, he or she has to secure 60% i.e. 90 marks to get awarded with TET certificate, for OBs, it is only 50% i.e. 75 mark, and for SC/ST and Physical Handicapped, it is only 40% i.e. 60 marks to get awarded with TET certificate,

TET గురించి పూర్తి అవగాహన..

టెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.. అకాడమిక్ విద్య అర్హత కాదు. అనేది గుర్తుపెట్టుకోవాలి. NCTE norms ప్రకారం 2010 తరువాత కొత్తగా టీచర్ నౌకరికి వచ్చేవారికే.. టెట్ తప్పనిసరి.  2010 కి ముందు నౌకరి పొందిన వారికీ అవసరం లేదు.

𝗖𝗟𝗔𝗦𝗦 𝗟𝗘𝗩𝗘𝗟 (1-5 ఒక లెవల్ అయితే 6-8 మరో లెవల్) లెవల్  లో మార్పు జరుగనంత  వరకు టెట్ అవసరం లేదు. 

2010 తరువాత కొత్తగా నియామకం అయ్యే వారు NCTE రూల్స్ ప్రకారం 

  • 1-5 బోధన చేయాలి అంటే.. పేపర్ 1 క్వాలిఫై కావాలి
  • 6-8 బోధన చేయాలి అంటే పేపర్ 2 క్వాలిఫై కావాలి.

1-5 Class (లెవల్ 1) బోధన చేస్తూన్న inservice teachers ప్రమోషన్ పొంది 6-8class (Level2) కి బోధన చేయాలంటే TET అర్హత అవసరం అనీ NCTE క్లారిఫికేషన్ ఇచ్చింది.

SGT టీచర్స్ బదిలీ ద్వారా PS నుండి up స్కూల్ పోతే ఆ టీచర్  up లో 6,7తరగతులు బోధన చేయాలి. టెట్ paper2 పాస్ కాకపోతే ఎట్లా అది కూడా ఆలోచన చేయాలి. NCTE norms లో ఎక్కడ కూడా హోదా గురించి ప్రస్తావన లేదు.. కేవలం బోధన చేసే లెవెల్స్  LEVEL 1, LEVEL 2 గురించి మాత్రమే ప్రస్తావన ఉంది. 

SGT, PSHM, SA, GHM అనేవి మన తెలుగు రాష్ట్రము లో.. ఉన్న హోదాలు (Designations ).. వేరే రాష్ట్రము లో మరో పేరుతో ఉంటాయి..

𝗡𝗼𝘁𝗲. 𝗟𝗙𝗟𝗛𝗠, 𝗚𝗛𝗠 పోస్ట్ లు 100% ప్రమోషన్ ద్వారా వస్తారు.

SGT, SA లకు మాత్రమే 𝗥𝗲𝗰𝗿𝘂𝗶𝘁𝗺𝗲𝗻𝘁 𝗿𝘂𝗹𝗲𝘀 వర్తిస్తాయి.

NCTE ప్రకారం మన రాష్ట్రము లో SGT, LFLHM పోస్ట్ లు 1-5 టీచింగ్ classes LEVEL 1లోకి వస్తాయి..


➡️SA, GHM పోస్ట్లు 6-8 teaching classes LEVEL 2లోకి వస్తాయి...

➡️ఇక్కడ ఉన్న రూల్ ప్రకారం SGT నుండి LFL HM గా హోదా పొందితే.. LEVEL1లో మార్పు లేదు అనీ గ్రహించాలి.


➡️SA నుండి GHM గా హోదా పొందితే LEVEL 2 లో మార్పు లేదు.. గ్రహించాలి


➡️కావున 2010 కి ముందే నౌకరి లో JOIN అయినా టీచర్స్.. ఎవరు కూడా SGT నుండి LFL కోసం.. SA లు GHM కోసం

టెట్ లో PAPER1, PAPER 2లు పాస్ కానవసరం లేదు..


కేవలం NCTE గైడ్ లైన్స్ ప్రకారం..

SGT (1-5)నుండి SA (6-8)గా,

LFLHM(1-5) నుండి GHM(6-8) గా LEVEL మార్పు జరిగితే మాత్రమే  అవసరం.

➡️TET notification 2023 లో age below 18 years not eligeble అన్నారు.. Maximum age limit లేదు.

SUBORDINATE సర్వీస్ రూల్ 16(e),17 ప్రకారం INSERVICE లో ఉన్నవారుClass LEVEL CHANGE కోసం ప్రమోషన్ పొందిన అనంతరం ప్రొబిషన్ పీరియడ్ లో TET పాస్ అనేది mandatory అనీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి.*

దీనిపై అధికారులకు.. పూర్తి అవగాహన చేయాలి.


ఇంకా చాలా ఉన్నవి.. టీచర్స్ అనుకూలం గా.. ఉపాధ్యాయ సంఘాలకు దీనిపై ఇంకా పూర్తిగా అవగాహన అవసరం..

➡️కోర్ట్ ల చుట్టూ తిరిగితే సమయం వృధా తప్పితే ఏమి ఉండదు..

TS BC Study Circle Free Coaching for DSC Recruitment 2024 Online Applicaiton Process

Welcome to the TS BC Study Circle's Free Coaching program for DSC Recruitment 2024! If you're looking to excel in the upcoming DSC exams and secure a promising career, you're in the right place. Our comprehensive coaching program is designed to help you succeed by providing expert guidance and resources.

In this video, we'll walk you through the online application process step by step, making it easier for you to get started. From filling out the application form to understanding the eligibility criteria, we'll cover everything you need to know to kickstart your journey towards success.

Don't miss out on this incredible opportunity to receive top-notch coaching at no cost. Subscribe to our channel for more updates and valuable information about the DSC Recruitment 2024. Let's work together to achieve your goals and build a bright future. Good luck!

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి




గ్రూప్‌-2 పరీక్ష మరోసారి వాయిదా

తెలంగాణలో గ్రూప్‌-2 (TSPSC Group 2) పరీక్ష మళ్లీ వాయిదా పడింది. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TSPSC బుధవారం రాత్రి ప్రకటించింది. పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 783 గ్రూప్‌- 2 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌ -2 పరీక్ష జరగాల్సి ఉండగా.. అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్‌ -2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలతో వాయిదా పడ్డాయి. ఆ తర్వాత నవంబర్‌ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో రెండోసారి వాయిదా వేశారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించడం, TSPSC ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాల నేపథ్యంలో నెలకొన్న తాజా పరిస్థితులతో మరోసారి గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా పడ్డాయి.

*వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎంత సర్వీస్ పూర్తిచేసి ఉండాలి ? పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా ?*

 *ఏ.పి.రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 లోని రూల్ 43 ప్రకారంగా 20 సం॥ సర్వీసు (అసాధారణ సెలవు కాకుండా) పూర్తిచేసిన వారికి వాలంటరి రిటైర్మెంట్ అర్హత లభిస్తుంది. రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి.*

*20 సంవత్సరాల అర్హత సర్వీస్ పూర్తయిన తర్వాత పదవీ విరమణ:*

 *(1) ప్రభుత్వోద్యోగి ఇరవై సంవత్సరాలకు తక్కువ కాకుండా అర్హత కలిగిన సేవలో ఉంచిన తర్వాత స్వచ్ఛందంగా సేవ నుండి విరమించుకునే అవకాశం ఉంటుంది.*

      *అతను కనీసం మూడు నెలల పాటు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలనే ఉద్దేశ్యాన్ని వ్రాతపూర్వకంగా తెలియజేసినట్లయితే, అతను పదవీ విరమణ చేసే పదవికి గణనీయమైన నియామకం చేసే అధికారం ఉన్న అధికారానికి:*

      *ఇంకా అందించబడినది, మూడు నెలల కంటే తక్కువ సమయం ఉన్న నోటీసును కూడా సమర్థ అధికారం ద్వారా ఆమోదించవచ్చు.*

      *అలాగే, రూల్ 21లో దేనినీ తట్టుకోలేక, అసాధారణమైన సెలవులు పొందారు, (రాష్ట్రంలో/రాష్ట్రం/దేశం వెలుపల ఉన్నత చదువులను ప్రాసిక్యూట్ చేయడం కోసం కాకుండా ఏదైనా మూలం నుండి అటువంటి సెలవు కాలంలో స్టైపెండ్‌లు మినహా ఎటువంటి చెల్లింపులు పొందకుండా ఇతర కారణాలపై, కానీ మెడికల్ సర్టిఫికేట్‌తో సహా) ఈ నియమంలో సూచించబడిన ఇరవై సంవత్సరాల అర్హత సేవకు చేరుకోవడం కోసం అర్హత సేవగా పరిగణించబడదు*

 *గమనిక:- ఈ నియమం ప్రకారం పదవీ విరమణ చేయడాన్ని ఎన్నుకున్న ప్రభుత్వోద్యోగి మరియు అపాయింటింగ్ అథారిటీకి ఆ ప్రభావానికి అవసరమైన సమాచారం అందించిన వ్యక్తి, అటువంటి అధికారం యొక్క నిర్దిష్ట ఆమోదంతో తప్ప, తదుపరి తన ఎన్నికను ఉపసంహరించుకోకుండా నిరోధించబడతారు:*

      *ఉపసంహరణ అభ్యర్థన అతని పదవీ విరమణ యొక్క ఉద్దేశించిన తేదీలోపు ఉండాలి.*

    *(2) సబ్-రూల్ (1) ప్రకారం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసే పెన్షన్‌కు అర్హులు:*

 *అటువంటి పదవీ విరమణ పెన్షన్ నియమాలు (1), 8 మరియు 9 నిబంధనలకు లోబడి ఉండాలి.*

      *(3) ఒక ప్రభుత్వోద్యోగి ఉప-నిబంధన (1) ప్రకారం సెలవులో ఉన్నప్పుడు పదవీ విరమణ చేయడాన్ని ఎంచుకుంటే, అటువంటి సందర్భాలలో పదవీ విరమణ సెలవు ప్రారంభం కాని తేదీ నుండి అమలులోకి వస్తుంది మరియు ఉద్యోగి చెల్లించిన సెలవు జీతాన్ని తిరిగి చెల్లించాలి. ఉద్యోగి ఉపయోగించని అటువంటి సెలవుల గౌరవం.*

      *(4) సబ్-రూల్ (1) కింద పదవీ విరమణను ఎంచుకునే ప్రభుత్వోద్యోగి, సబ్-రూల్ (1)కి సంబంధించిన ప్రొవిజో ప్రకారం అతను ఇచ్చిన నోటీసును సమర్థ అధికారం అంగీకరించినంత వరకు పదవీ విరమణ చేయకూడదు:*

      *అయితే, సమర్థ అధికారం నోటీసు గడువు ముగిసేలోపు నోటీసును ఆమోదించడం లేదా తిరస్కరించడం వంటి ఉత్తర్వులను జారీ చేస్తుంది.*

      *(5) సబ్-రూల్ (1) కింద పదవీ విరమణ కోసం ఎంపిక చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ ప్రయోజనం కోసం సర్వీస్‌ను అదనంగా పొందేందుకు అర్హులు, వాస్తవానికి అతను చేసిన అర్హత సేవ మరియు అతను చేసిన సేవ మధ్య వ్యత్యాసానికి సమానమైన సేవ. పదవీ విరమణ తేదీలో అతను సేవలో కొనసాగితే లేదా అటువంటి అర్హత గల సేవ మరియు [ముప్పై మూడు సంవత్సరాలు] మధ్య వ్యత్యాసం ఏది తక్కువైతే, అటువంటి వ్యత్యాసం గరిష్టంగా 5 సంవత్సరాలకు పరిమితం చేయబడుతుందనే షరతుకు లోబడి] ఇంకా అందించబడినట్లయితే, అటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఈ నిబంధనలలోని రూల్ 29 ప్రకారం వెయిటేజీకి అర్హత లేదు.*

      *(6) సబ్-రూల్ (1) కింద ఉన్న ఎంపిక స్వయంప్రతిపత్త సంస్థలు/కార్పొరేషన్లు/కంపెనీలు/పబ్లిక్ సెక్టార్ సంస్థలు లేదా సంస్థలకు పూర్తిగా లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ సేవకులకు అటువంటి ప్రభుత్వ సంస్థలు/స్వయంప్రతిపత్తి గల సంస్థలలో లేదా సంస్థలు, సందర్భంలో ఉండవచ్చు.*

     *(7) ఈ నిబంధనలలోని సబ్-రూల్ (1) కింద స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసే ప్రభుత్వ ఉద్యోగి ఈ నియమాలలోని రూల్ 10కి లోబడి ఉండాలి.*

 *గమనిక :- ప్రభుత్వోద్యోగి ఇరవై సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత పదవీ విరమణ చేయడానికి అనుమతించే/అవసరమయ్యే ఉత్తర్వులను, ఒక నియమం ప్రకారం, అధికారి ఇరవై సంవత్సరాల పాటు అర్హత సర్వీస్‌ను పూర్తి చేశారనే వాస్తవాన్ని జీతంతో సంప్రదించి ధృవీకరించే వరకు జారీ చేయకూడదు. అకౌంట్స్ ఆఫీసర్, హైదరాబాద్/విభాగాధిపతి/కార్యాలయ అధిపతి, సంబంధిత ప్రభుత్వోద్యోగి యొక్క సేవా వివరాలు/పుస్తకాన్ని ఎవరు నిర్వహిస్తారు.*

*కార్యనిర్వాహక సూచనలు*

 *(i) వైద్యులు పొందే అసాధారణ సెలవుల కాలాల లెక్కింపు:*

      *రాష్ట్రంలో/రాష్ట్రం/దేశం వెలుపల, ఉన్నత విద్యను ప్రాసిక్యూట్ చేసే ఉద్దేశ్యంతో వైద్యులు తమ సర్వీస్ సమయంలో పొందిన అసాధారణ సెలవుల కాలాలు, స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనం కోసం అర్హత కలిగిన సేవను లెక్కించడానికి మాత్రమే లెక్కించబడతాయి. అయితే, స్టైపెండ్‌లను మినహాయించి, ఏదైనా మూలం నుండి అటువంటి వ్యవధిలో వారికి.*

 *(G.O. Ms. No.258, M&H విభాగం, తేదీ 30-4-1983)*

*(ii) చివరి గ్రేడ్ సేవగా మార్చడానికి ముందు ఆగంతుక సేవ యొక్క లెక్కింపు :-*

      *(a) G.O. Ms. No.38, Fin.&Plg పరంగా మార్చబడిన పూర్తి సమయం కంటింజెంట్ ఉద్యోగులను లాస్ట్ గ్రేడ్ సర్వీస్‌గా మార్చడానికి ముందు కంటింజెంట్ సర్వీస్. విభాగం, తేదీ 1-2-1980 మరియు G.O. Ms. No.9, Fin. & Plg. డిపార్ట్‌మెంట్., తేదీ 8-1-1981, స్వచ్ఛంద పదవీ విరమణ కోసం 20 సంవత్సరాల అర్హత సేవను పూర్తి చేయడం కోసం లెక్కించబడదు. వారు ప్రత్యేకంగా ప్రభుత్వం క్రింద 20 సంవత్సరాల అర్హత సేవలో ఉండాలి.*

 *(సర్క్యులర్ మెమో No.3016/104/Pen.I/85, తేదీ 25-6-1985 మరియు సర్క్యులర్ మెమో No.13924-D/678/Pen.I/.90, తేదీ 20-11-1990 Fin.& Plg. శాఖ.)*

      *(బి) పైన పేర్కొన్న సూచనలు సవరించబడ్డాయి మరియు లాస్ట్ గ్రేడ్ సర్వీస్‌గా మార్చడానికి ముందు పూర్తి సమయం కంటింజెంట్ ఉద్యోగుల యొక్క కంటింజెంట్ సర్వీస్ స్వచ్ఛందంగా ఇరవై సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీస్‌ను గణించే ప్రయోజనాల కోసం లెక్కించబడాలని ఆదేశించబడింది.*

 *పదవీ విరమణ.*

 *(G.O. Ms. No.19642-E/38/CC/Pen.I/91, తేదీ 23-7-1992 ఫిన్. & Plg. శాఖ.)*

 *(iii) దరఖాస్తుల త్వరిత పరిష్కారం:-*

    *ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్, 1980లోని రూల్ 43 ప్రకారం స్వచ్ఛంద పదవీ విరమణల నోటీసును ప్రభుత్వోద్యోగుల నుండి స్వీకరించినప్పుడల్లా, A.P. రివైజ్డ్ పెన్షన్ రూల్స్‌లోని రూల్ 43లోని సబ్-రూల్ (4) ప్రకారం వాటిని త్వరితగతిన పరిష్కరించవచ్చు. 1980, ఆలస్యమైన కాలానికి అసాధారణమైన సెలవును మంజూరు చేయడం ద్వారా కూడా అర్హత కలిగిన సేవకు అనవసరమైన జోడింపును నివారించడానికి.*

 *(సర్క్యులర్ మెమో నం.23915/483/Pen.I/86, ఫిన్ యొక్క 2-5-1988 తేదీ. & Plg. శాఖ.)*

 *(iv) స్వచ్ఛంద పదవీ విరమణను అనుమతించే విధానం:-*

      *(ఎ) ఈ పథకం కింద స్వచ్ఛంద పదవీ విరమణ నోటీసు ఇవ్వబడినప్పుడు, నోటీసును ఆమోదించే అధికారం కలిగిన అధికారి శాఖాపరమైన క్రమశిక్షణా లేదా కోర్టు విచారణలు పెండింగ్‌లో ఉన్నాయా లేదా ఆలోచించబడుతున్నాయా అని చూడటానికి వెంటనే కేసును సమీక్షించాలి.*
 *స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతున్న ప్రభుత్వోద్యోగికి వ్యతిరేకంగా, ఈ అభిప్రాయం ప్రకారం, తొలగింపు లేదా సేవ నుండి తొలగించడం వంటి ప్రధాన జరిమానాతో ముగుస్తుంది. అటువంటి సందర్భాలలో సమర్థ అధికారం ద్వారా స్వచ్ఛంద పదవీ విరమణ నోటీసును తిరస్కరించవచ్చు.*

      *(బి) ఈ పథకం కింద వెయిటేజీ అనేది పెన్షన్ మరియు గ్రాట్యుటీ ప్రయోజనం కోసం అర్హత సేవకు అదనంగా మాత్రమే ఉంటుంది. పదవీ విరమణ తేదీకి సంబంధించి లెక్కించిన వాస్తవ వేతనాల ఆధారంగా పెన్షన్ మరియు గ్రాట్యుటీని లెక్కించే ప్రయోజనాల కోసం ఇది ప్రభుత్వ ఉద్యోగికి ఎటువంటి నోషనల్ చెల్లింపు స్థిరీకరణకు అర్హత కలిగి ఉండదు.*

      *(సి) వెయిటేజీ ఇచ్చిన తర్వాత మంజూరు చేయబడే పెన్షన్ మొత్తం హైదరాబాద్ సివిల్ సర్వీస్ రూల్స్‌లోని సివిల్ సర్వీస్ రెగ్యులేషన్స్/రూల్స్ 236 మరియు 238లోని ఆర్టికల్స్ 351 మరియు 479లో ఉన్న నిబంధనలకు లోబడి ఉంటుంది.*

 *(G.O. Ms. No.413, Fin. & Plg. (FW:Pen.I) Dept., తేదీ 29-11-1977)*

TSPSC Group-1 ప్రిలిమినరీ పరీక్ష మళ్లీ రద్దు

తెలంగాణ గ్రూప్ -1 ప్రిమినరి పరీక్ష మళ్లీ రద్దు అయింది. జూన్ 11న జరిగిన గ్రూప్ -1 పరీక్షలను హై కోర్టు రద్దు చేసింది. బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీటు ఇవ్వడంపై గ్రూప్-1 అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక, గ్రూప్ -1 పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన హైకోర్టు పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. గతంలో పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ -1 పరీక్ష రద్దు కాగా తాజాగా హైకోర్టు ఆదేశాలతో రెండోసారి రద్దయింది. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

TET అనేది పదోన్నతి కోసం కాదు

PGHM మరియు PSHM (LFLHM) కు TET అవసరం లేదు

ఎందుకంటే ఇవి రెండు 100 శాతం పదోన్నతి ద్వారా ఇచ్చే పోస్టులు. నియామకం అనేది ఉండదు. మరియు అన్ని రకాల సబ్జెక్టు ఉన్న ఉపాధ్యాయులు ఇందులో పదోన్నతి పొందే అవకాశం ఉంది

టెట్ అనేది SGT మరియు స్కూల్ అసిస్టెంట్ కేడర్ లకి సంబంధించినదిగా మాత్రమే నోటిఫికేషన్ లో ఉంది. ఎక్కడ PGHM మరియు PSHM అనేది ప్రస్తావన లేదు. మరియు LFLHM అనేది అయా రాష్ట్రాల్లో వేరు వేరు పేర్లతో పిలుస్తారు. 

PSHM జాబ్ చార్ట్ అనేది ఎక్కడ నిర్ణయం కాలేదు.వారు కూడా కేవలం SGT కి ఉండే బాధ్యతలు విధులు మాత్రమే నిర్వహిస్తారు. జీతాలు చేసే అధికారం లేదు. కేవలం తన బడులోని సిబ్బందికి క్యాజువల్ సెలవు మంజూరు చేసే అధికారం మాత్రమే ఇంది. ఈ పని చాలా పాఠశాలలలో SGT కూడా మంజూరు చేస్తారు. ఇక PGHM విషయానికి వస్తె EOT, GOT మరియు స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది వారి బాధ్యతల నిర్వహణ నేపథ్యంలో తప్పనిసరి అనేది ఉందనే ఉంది.


ఏ పదోన్నతికి టెట్ అవసరం లేదు


ఇక టెట్ విషయానికి వస్తె అది కేవలం ఉపాధ్యాయ అర్హత పరీక్ష మాత్రమే. నూతన విద్యా విధానంలో పదోన్నతుల కోసం అర్హత పరీక్ష ఉండాలి అని ప్రతిపాదించిన విషయం వాస్తవమే అయినా ఆ విధానం అమలు చేస్తామని ఇప్పటి వరకు ముందుకు వచ్చిన రాష్ట్రాలు కేవలం రెండు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనుక నూతన విద్యా విధానంలో ఉన్న పాలసీలు మనకు అమలులోకి రావు. కనుక ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న ఎవరికి అంటే ఏ క్యాడర్ లో పని చేసినా టెట్ అనేది కొలమానం కాదు. అలాగే విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో నిర్ణయాలు తీసుకునే అధికారం వెసులుబాటు ఎలాగూ రాష్ట్రాలకు ఉంది. 


అదే సమయంలో ఇన్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అంచనా వేయడానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మరియు ఉపాధ్యాయ విద్యా ఆధ్వర్యంలో దిశా అనే ప్లాట్ ఫామ్ ద్వారా శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాలను అన్ని విషయాలలో మదింపు చేశారు. నూతనంగా విద్యలో వచ్చిన విప్లవాత్మక మార్పులను కూడా జోడించి పిల్లల సైకాలజీ, inclusive education వంటి అంశాలను చేర్చి వారికి మదింపు చేసి వారి నైపుణ్యాల స్థాయికి గ్రేడింగ్ ఇస్తు సర్టిఫికెట్లు అనగా ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. ప్రస్తుతం ఒక్కొక్క ఉపాధ్యాయుడు వద్ద 12 పత్రాలు ఉన్నాయి. ఎవరైతే ఈ పరీక్షలో పూర్తి స్థాయి సామర్థ్యాలు సాధించలేదు వారికి మరి కొన్ని గంటల విడియో పాఠాలు అందుబాటులోకి తెచ్చి, ప్రత్యక్ష తరగతులు హాజరు కాని వారికి మళ్లీ ప్రత్యక్ష తరగతులు నిర్వహించి ఈ పరీక్షలు ఒక కట్ ఆఫ్ తేదీలోగా పొందాలనీ నియమం పెట్టీ అందరినీ నైపుణ్యవంతులను చేశారు. 


అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన FLN తొలిమెట్టు కార్యక్రమంలో కూడా ప్రత్యక్ష శిక్షణ కు ముందు ప్రారంభ పరీక్ష మరియు శిక్షణ అనంతరం అంత్య పరీక్ష నిర్వహించారు.

ఇవి ప్రభుత్వం వద్ద రికార్డ్ రూపంలో నమోదు చేసి ఉన్నారు. అలాగే ఎక్కడ ఎవరికి అయితే అవసరమో డిపార్ట్మెంట్ పరంగా ఆయా పరీక్షలు నిర్వహిస్తూ అవి పాస్ అయిన వారితో మాత్రమే పదిన్నతులు ఇవ్వడం జరుగుతున్నది.


ఇటీవల కాలంలో డిజిటల్ మాధ్యమం ద్వారా బోధన అంశాలను కూడా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, వారి ద్వారా ఈ మెయిల్ క్రియేట్ చేయించడం, కేయాన్ ఆపరేట్ చేయించడం, డిజిటల్ బోర్డు వినియోగం అంశాలు నేర్పించడం జరిగింది. ఇవి పదోన్నతి అర్హతలు కాకుండా ఎలా పోతాయి.

టెట్ వాలిడిటీ ఉద్యోగ ప్రవేశం వరకు మాత్రమే

టెట్ వాలిడిటీ మొదట్లో కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండగా తాజాగా జీవితకాలం అని మార్చారు. అయితే ఇది ఉద్యోగంలో ప్రవేశించే వరకు మాత్రమే ఉంటుంది. అభ్యర్థి ఒకసారి ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత సర్వీసు నియమ నిబంధనలు రిజిష్టర్ నిర్వహణ పథకాల వివరాలు బోధనలో వస్తున్న మార్పులు అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా నేర్చుకున్న ఆయా సబ్జెక్టుల సమాచారం ఉద్యోగంలో కొనసాగడానికి ఎలాంటి అర్హత కాదు. ఎందుకంటే అధి నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలలో మాత్రమే ఉన్నది. కానీ ఇన్ సర్వీస్ టీచర్లకు పదోన్నతి నిమిత్తం అవసరం అనుకున్న యెడల ఇన్ సర్వీస్ ఉత్తర్వులు ఆయా పరీక్షలు అవసరం అని ఎక్కడ విడుదల కాలేదు. మరియు ఆ పరీక్షల్లో ఉన్న సిలబస్ పూర్తిగా ఇన్ సర్వీస్ వారికి ఔట్ డేటెడ్ అవుతుంది. కనుక సిలబస్ ప్రక్షాళన చేసి పదోన్నతి నిమిత్తం అర్హత పరీక్షలు నిర్వహించాలి. అంత వరకు టెట్ అనేది మినహాయింపు ఇవ్వాలి.

లేదా 3 లేదా 5 సంవత్సరాల గడువు ఇస్తు Conditional Promotion కు అర్హత ఇవ్వాలి.

December లోనే DSC!


ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో డీఎస్సీ షెడ్యూలు ఎప్పుడు వెలువడుతుంది? నోటిఫికేషన్ ఎప్పుడు? పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు..? జిల్లాల వారీగా ఏయే పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులతో పాటు సెప్టెంబర్ 15న జరగబోయే టెట్ రాసేందుకు ప్రిపేరవుతున్న వారందరిలోనూ ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీచర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు రాష్ట్రంలో 6 లక్షల మందికిపైగా ఉన్నట్లు విద్యాశాఖ అంచనా వేసింది. వీరందరూ ప్రస్తుతం నిర్వహించబోయే డీఎస్సీలో పోటీ పడే అవకాశాలున్నాయి. ఎన్నికలు ముంచుకు రావటంతో రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించేందుకు మొగ్గు చూపినట్లు  స్పష్టమవుతోంది. దీంతో ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల కోరిక నెరవేరటంతో పాటు వచ్చే ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుతుందని భావించి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ వేసేందుకు సన్నద్ధమైంది.


రెండు రోజుల్లో టీచర్ల భర్తీకి సంబంధించిన విధివిధానాలను రెడీ చేయాలని సీఎం కేసీఆర్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో టీచర్ల భర్తీ విధివిధానాలు, ఖాళీల వివరాలను వచ్చే రెండు, మూడు రోజుల్లోనూ విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరుగనుంది. 27వ తేదీన టెట్ ఫలితాలు వెల్లడవుతాయి. టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు టీచర్ పోస్టులకు అర్హులవుతారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్, పరీక్షల తేదీలన్నీ ఇప్పుడు జరుగుతున్న టెట్ ను దృష్టిలో పెట్టుకొని ఖరారు చేయాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందుకే టీచర్ల భర్తీ విధివిధానాలు ఇప్పుడు సిద్ధం చేసినప్పటికీ.. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు వెలువడిన తర్వాత ఒకటీ రెండు రోజుల నుంచే డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 28 లేదా 29వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్లు స్వీకరించే అవకాశాలున్నాయి. అక్కణ్నుంచి అభ్యర్థులకు కనీసం 60 రోజుల ప్రిపరేషన్ టైమ్ ఉండేలా పరీక్ష తేదీని ఖరారు చేస్తారు. దీంతో డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ టెంటెటివ్ ప్లాన్ రెడీ చేసుకుంది. ఈలోగా రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూలు వెలువడితే.. దానికి అనుగుణంగా డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలుంటాయని అధికారులు తెలిపారు.

- నరేష్ కాపిల్ల
ప్రభుత్వ ఉపాధ్యాయుడు

DSC/ TRT Notification 2023

DSC Notification | పాఠశాల విద్యకు సంబంధించి టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లోనే నోటిఫికేషన్‌, విధివిధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రెండ్రోజుల్లోనే జిల్లా కలెక్టర్లు డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తారన్నారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.

విద్యారంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. గురుకులాల్లో మనందరం గర్వపడేలా సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేశామని తెలిపారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 5,310 టీచర్‌ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు. అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ స్థాయిల్లో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.



TS Gurukula Master QP 2023 with key


 

Master QP 2023 with key

All Updates

TSLPRB Updates

TET DSC Gurukula Updadtes

Job Notifications

Important Links

Centran Jobs Updates

TSPSC VRO FInal Merit Lists and Cut off Marks

Important Links

TSPSCvro District wise Reservation wise Marks and Merit lists

Top